గజ్వేల్: ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలి

52చూసినవారు
సిద్ధిపేట జిల్లా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అభివృద్ధిలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నర్సయ్య అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. తదనంతరం 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్