గజ్వేల్: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

58చూసినవారు
గజ్వేల్: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గ పరిధిలోని ములుగు మండలం తున్కిబొల్లారం పారిశ్రామిక విద్యుత్ సబ్ స్టేషన్లో నేడు ఆదివారం విద్యుత్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్