గజ్వేల్: ఘనంగా రాజాగౌడ్ వివాహ వార్షికోత్సవ వేడుకలు

51చూసినవారు
గజ్వేల్: ఘనంగా రాజాగౌడ్ వివాహ వార్షికోత్సవ వేడుకలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు రాజాగౌడ్ వివాహ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం గజ్వేల్ లో అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేకు కట్ చేసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజా గౌడ్ అభిమానులు మాట్లాడుతూ వ్యాపార రాజకీయరంగంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్