గజ్వేల్: టీపొడి తో విష్ణుమూర్తి చిత్రం వేసిన రామకోటి రామరాజు

5చూసినవారు
గజ్వేల్:  టీపొడి తో విష్ణుమూర్తి చిత్రం వేసిన రామకోటి రామరాజు
తొలి ఏకాదశి పండుగను పుష్కరించుకొని గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు విష్ణుమూర్తి చిత్రాని టీపొడిని ఉపయోగించి అత్య అద్భుతంగా చిత్రాన్ని రూపొందించి ఆదివారం రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్