గజ్వేల్: సైనికులకు మద్దతుగా రామకోటి సంస్థ పూజలు

80చూసినవారు
గజ్వేల్: సైనికులకు మద్దతుగా రామకోటి సంస్థ పూజలు
ఆపరేషన్ సింధూర్ లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యం పాకిస్తాన్ పై విజయం సాధించాలని కోరుతూ శుక్రవారం గజ్వేల్ శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో అద్దాల మందిరం వద్ద సీతారాములకు లిఖిత శ్రీరామ నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైన్యానికి మద్దతు ఇవ్వాలని పూజలు నిర్వహించాలని దేవాదయశాఖ సూచన మేరకు అద్దాల మందిరం వద్ద పూజలు నిర్వహించామన్నారు.

సంబంధిత పోస్ట్