గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, యువత తాత్కాలిక ఆనందం కొరకు జీవితాలు నాశనం చేసుకోవద్దని శనివారం గజ్వేల్ అదనపు ఇన్‌స్పెక్టర్ ముత్యంరాజు అన్నారు. అనంతరం మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గజ్వేల్ పట్టణంలో ఉన్న పాన్ షాపులు, టీకొట్టుల వద్ద కిరాణా షాపులలో, బేకరీలలో, తదితర అనుమానాస్పద ప్రదేశాలలో డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై డాగ్స్ తో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.