గజ్వేల్: విద్యార్ధులకు నాణ్యమైన ఆహారం అందించాలి

83చూసినవారు
గజ్వేల్: విద్యార్ధులకు నాణ్యమైన ఆహారం అందించాలి
గురుకుల విద్యాలయాలు సంక్షేమ వసతిగృహాల్లో ప్రభుత్వం కామన్ డైట్ మెనూ ప్రకారం విద్యార్ధులకు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు. గురువారం కొండపాక మండలం దుద్దెడలోని బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కొండపాకలోని బాలికల గురుకుల పాఠశాల, వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి భోజనం, వసతి, విద్యా సౌకర్యాలను పరిశీలించారు. పదో తరగతి పరీక్షలలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు.

సంబంధిత పోస్ట్