గజ్వేల్: ఘనంగా సుందర చైతన్య నంద జన్మదినం వేడుకలు

79చూసినవారు
గజ్వేల్: ఘనంగా సుందర చైతన్య నంద జన్మదినం వేడుకలు
స్వామి సుందర చైతన్యానంద 77వ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో ఆదివారం సుందర చైతన్య నంద జన్మదినం సందర్భంగా దాదాపు 150 మందికి పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుందర సత్సంగ్ అధ్యక్షులు ఎలగందుల రామచంద్రం, కార్యదర్శి ఉప్పల వెంకటేశం, దూపకుంట మెట్ రాములు, అత్తెల్లి లక్ష్మయ్య, అంతునూరి శివకుమార్, దారా రామచంద్రం, ఆంజనేయులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్