గజ్వేల్: ఎదుర్కోలేకనే కక్ష సాధింపు చర్యలు

80చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఎఫ్డిసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాళేశ్వరం నిర్మాణానికి రూ. 94 వేల కోట్లు ఖర్చు పెడితే రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం హాస్యాస్పదమన్నారు. మాజీ ఎంపీపీ పాండు, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్