గజ్వేల్: బహిరంగ చర్చకు తాము సిద్ధం: బీజేపీ అధ్యక్షుడు

0చూసినవారు
గజ్వేల్లో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేపించడంపై బీఆర్ఎస్ కి చిత్తశుద్ధి లేదని బీజేపీ అధ్యక్షుడు మనోహార్ యాదవ్ విమర్శించారు. గజ్వేల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై చర్చకు సిద్ధమని, పనులను పూర్తి చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో సిద్దిపేటకు ఎన్ని నిధులు వెళ్లాయి, గజ్వేల్ కు ఎన్ని నిధులు వచ్చాయి అనే విషయంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్