జగదేవ్పూర్: పాఠశాలను సందర్శించిన ఆంక్షరెడ్డి

84చూసినవారు
జగదేవ్పూర్: పాఠశాలను సందర్శించిన ఆంక్షరెడ్డి
వైట్ టీ షర్ట్ మూవ్మెంట్ సమాజ అభివృద్ధి కార్యకలాపాలు భాగంగా, తెలంగాణ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షరెడ్డి క్లబ్ ఆధ్వర్యంలో జగదేవ్పూర్ మండలం వట్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలను మంగళవారం సందర్శించారు. అనంతరం పాఠశాలకు మౌలిక వసతులు, బోధన పద్ధతులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు విద్యాకర్ సొంతంగా డబ్బులతో ఎల్ఈడి టీవీని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్