జగదేవ్పూర్: రాగుల రాజుకు విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం

66చూసినవారు
జగదేవ్పూర్: రాగుల రాజుకు విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం
జగదేవ్పూర్ మండలం కేంద్రంలో మండల ముదిరాజ్ సంఘం అద్యక్షులు రాగుల రాజుకు తూప్రాన్ మండలం అగ్రహారం గ్రామంలో పెద్దలు జరగబోయే శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి గురువారం ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు తలారి బిక్షపతి, సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్