తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్

65చూసినవారు
తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్
స్వరాష్ట్ర కలను నిజం చేసిన తెలంగాణ రాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జహంగీర్, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రం ములుగులో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. మలి దశ ఉద్యామానికి ఊపిరి పోసి పోరాడి సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ సొంతమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్