ఎంత మంది పార్టీ విడిన బీఆరెస్ పార్టీ కి డోకా లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం మర్కుక్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ. పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు అన్నారు.