నాచారం: నంగునూరి సత్యనారాయణ దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేత

85చూసినవారు
నాచారం: నంగునూరి సత్యనారాయణ దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేత
యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలకు నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ దంపతులకు ఆహ్వాన పత్రికను ఆదివారం అందజేశారు. వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ..  శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్