భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారానికి ఎంపికైన రామరాజు

54చూసినవారు
భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారానికి ఎంపికైన రామరాజు
తెలుగు వెలుగు జాతీయ స్వచ్చంద సేవా సంస్థ వారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన వారికి జాతీయ స్థాయిలో పురస్కారాలను ఈనెల 30న ఆదివారం కరీంనగర్ లో ప్రధానం చేయనున్నారు. అందులో భాగంగా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకు భక్తిరత్న జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారని సంస్థ చైర్మన్ పోలోజు రాజకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్