సిద్దిపేట జిల్లా గాజ్వెల్ లొ భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాలు, కళ్యాన శేషవస్త్రాలను బుధవారం నాడు మార్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామం తాజా మాజీ సర్పంచ్ దుద్దెడ రాములుగౌడ్ లక్ష్మీ దంపతులకు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు అందజేశారు.