ధర్మారం గ్రామంలో రెవిన్యూ సదస్సు కార్యక్రమం

81చూసినవారు
ధర్మారం గ్రామంలో రెవిన్యూ సదస్సు కార్యక్రమం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం ధర్మారం, లింగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం జగదేవపూర్ తాసిల్దార్ నిర్మల ఆధ్వర్యంలో రెవిన్యూ సాధస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తాసిల్దార్ నిర్మల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ధర్మారం, లింగారెడ్డి పల్లి గ్రామంలోని రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నారు.

సంబంధిత పోస్ట్