నేడు సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం

74చూసినవారు
నేడు సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం
దౌల్తాబాద్ మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపారు. బుధవారం ఉదయం గ్రామ దేవతలను గద్దెకు ఎక్కించడం జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు మంగళ వాయిద్యములతో బోనాల ఊరేగింపు జరుగుతాయి. సాయంత్రం సమ్మక్క సారలమ్మల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. అదే మాదిరిగా గురువారం ఎడ్లబండ్ల ఊరేగింపు జాతర నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్