ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ ఇన్చార్జిగా సంజీవ్ లు నియామకం

83చూసినవారు
ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ ఇన్చార్జిగా సంజీవ్ లు నియామకం
హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా బెజ్జంకి సంజీవ్ ని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భూమిగారి రాజేందర్ ఎన్నిక చేసినారు. నాపై నమ్మకంతో నాకు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీను, రాష్ట్ర కమిటీకి, సిద్దిపేట జిల్లా కమిటీకి మరియు మండల కమిటీ బాధ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్