మద్దూరు తహసీల్దార్ గా ఈ సంజీవ్ కుమార్ బాధ్యతలు

59చూసినవారు
మద్దూరు తహసీల్దార్ గా ఈ సంజీవ్ కుమార్ బాధ్యతలు
మద్దూరు నూతన తహసీల్దార్ గా ఈ సంజీవ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్ గా విధులు నిర్వహించిన అనంత రెడ్డి అక్కన్నపేట మండలం కు బదిలీపై వెళ్లడంతో, అక్కన్నపేట మండలంలో తహసీల్దార్ గా విధులు నిర్వర్తించి బదిలీ ఐ మద్దూరు తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్