బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో విజ్ఞాన ప్రదర్శన

80చూసినవారు
బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో విజ్ఞాన ప్రదర్శన
గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామం జడ్పిఎచ్ఎస్ లో టి వై ఆర్ ఫౌండేషన్ మరియు విజ్ఞాన దర్శిని కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టి వై ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ న్యాయవాది టి. రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా గజ్వేల్ పట్టణ ప్రభుత్వ పాఠశాలలకు గ్రంథాలయ పుస్తకాలు, బీరువాలు అందిస్తున్నామన్నారు. వీటి ద్వారా పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్