అన్నదానం మహాదానమని కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్, ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షుడు అయిత సత్యనారాయణ సౌజన్యంతో పులిహోర పంపిణీ చేశారు.