సిద్దిపేట: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

50చూసినవారు
సిద్దిపేట: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద సోమవారం ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని ఆర్యవైశ్య సంఘం, ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బుక్క శ్రీనివాస్ రమాదేవి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్