సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరుగుతుంది: రామకోటి రామరాజు

79చూసినవారు
సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరుగుతుంది: రామకోటి రామరాజు
భద్రాచల దేవస్థాన సీతారాముల కళ్యాన తలంబ్రాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరుగుతుందని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు శనివారం తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తలంబ్రాలు అందని వారు ఎవరైనా ఉంటే గజ్వేల్ లోని రామకోటి కార్యాలయంలో తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్