సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐఓసి కార్యాలయం వద్ద నిరసన

67చూసినవారు
సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐఓసి కార్యాలయం వద్ద నిరసన
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసి కార్యాలయం వద్ద బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో నమోదు చేయడాన్ని ఖండిస్తూ గజ్వేల్ ఐఓసి కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, తదితరులు నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్