సిద్ధిపేట: టీపొడితో విష్ణుమూర్తి చిత్రం వేసిన రామకోటి రామరాజు

2చూసినవారు
సిద్ధిపేట: టీపొడితో విష్ణుమూర్తి చిత్రం వేసిన రామకోటి రామరాజు
సిద్ధిపేట: తొలి ఏకాదశి పండుగను పుష్కరించుకొని గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, రామకోటి రామరాజు విష్ణుమూర్తి చిత్రాని టీపొడిని ఉపయోగించి అత్య అద్భుతంగా చిత్రాన్ని రూపొందించి ఆదివారం రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పాలకడలిలో శేషాపాన్పు పై శ్రీమన్నారాయణుడు యోగనిద్రలో జారుకునే ఆషాడ తొలి శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అంటామన్నారు.

సంబంధిత పోస్ట్