కొండపాక మండల పరిధిలోని దుద్దేడ గ్రామంలో శనివారం పెద్దమ్మ పంచిమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి డిసిసి ప్రెసిడెంట్ తూముకుంట నర్సారెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుద్దెడ గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి పంచమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దమ్మ దేవాలయంలో పెద్దమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.