గోడపత్రిక ఆవిష్కరించిన ఉపాధ్యాయులు

53చూసినవారు
గోడపత్రిక ఆవిష్కరించిన ఉపాధ్యాయులు
విద్య అనే జ్ఞానంతోనే సమాజంలోని అసమానతలు తొలగించి సమ సమాజాన్ని నిర్మించవచ్చని సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ కేజీబీవీ జూనియర్ కళాశాలలో ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ కోసం డిగ్రీ కళాశాల అధ్యాపకులు గోడ పత్రిక ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్