కొండపాక విరబూసిన మే పుష్పo

63చూసినవారు
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో మే నెలలో పూసే పువ్వు గాజ్వెల్ రమేష్ ఇంట్లో పూసింది. అది చాలా అరుదు లాంటిది. వారి ఇంట్లో పూసినందుకు చాలా సంతోషం వ్యక్తం చేసాడు. ప్రజలు కూడా పుష్పo చూడడానికి బారులు తీరారు.

సంబంధిత పోస్ట్