పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలి

71చూసినవారు
పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలి
కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్తాయిలో పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని గజ్వేల్ కు చెందిన పలువురు నాయకులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ను శుక్రవారం కలిశారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రావు పార్టీ నాయకులు నాయిని యాదగిరి, మల్లారెడ్డి, గోపాల్ రావు తదితరులు హైదరాబాదులో నామినేటెడ్ పదవుల పంపకంలో సమిష్టి నిర్ణయం తీసుకొని పార్టీకి పని చేసిన వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్