ఆర్టీసీ ఉద్యోగులకు సన్మానం

74చూసినవారు
ఆర్టీసీ ఉద్యోగులకు సన్మానం
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపోలో ఆర్టీసీ ఎమ్ డీ సజ్జనార్ ఆదేశానుసారం లక్షే లక్ష్యం ఛాలెంజ్లో భాగంగా డిపోలో ఏప్రిల్, మే నెలలలో ఎక్కువ నగదు ఆదాయం తెచ్చిన కండక్టర్, డ్రైవర్ లను ఆదివారం డిపో మేనేజర్ సురేఖ ఆధ్వర్యంలో సన్మానించారు. అలాగే వ్యాసరచన పోటీలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులను, పిల్లలకు బహుమతులను ప్రదానం చెయ్యగా అనంతరం బహుమతులు ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్