గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉప్పల ప్రవీణ్ కుమార్

64చూసినవారు
గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉప్పల ప్రవీణ్ కుమార్
జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉప్పల ప్రవీణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం డిసిసి అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆద్వర్యంలో ప్రవీణ్ కుమార్ ను కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్