

గుండెపోటుకు కరోనా వ్యాక్సిన్ కారణమా..? (వీడియో)
దేశవ్యాప్తంగా ఒక అంతుచిక్కని భయం... ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపించిన యువత హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. జిమ్లో, ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ ఉన్న చోటనే ప్రాణాలు విడుస్తున్నారు. ఈ వరుస విషాదాల వెనుక ఉన్న అదృశ్య శక్తి ఏది? ప్రజలందరిలోనూ ఒకటే ప్రశ్న, ఒకటే అనుమానం. మనం రక్షణ కవచం అనుకున్న కోవిడ్-19 వ్యాక్సినే బహుశా ఈ గుండెపోటులకు కారణమవుతోందా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.