మెదక్: మంత్రి వివేక్ కు ఘన స్వాగతం

78చూసినవారు
మెదక్: మంత్రి వివేక్ కు ఘన స్వాగతం
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్వ వైభవం తేద్దామని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఇన్‌చార్జ్ మంత్రిగా వివేక్ తొలిసారి శనివారం గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా రిమ్మనగూడ శివారులో డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్