సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం

80చూసినవారు
సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం
ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని, ఉద్యోగ నోటిఫికేషన్ లలో వర్గీకరణ అమలుకు ఆర్డినెన్స్ జారీ చేస్తామని ప్రకటించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జాతీయ మాల మహానాడు పోలీట్ బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలో అంజయ్య సమావేశం నిర్వహించి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్