విత్తనాలపై రైతులకు అవగాహన సదస్సు

58చూసినవారు
విత్తనాలపై రైతులకు అవగాహన సదస్సు
దౌల్తాబాద్ మండల పరిధిలోని అప్పయ్య పల్లి గ్రామంలో ఆదివారం రైతులకు విత్తనాలపై అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రస్థాయి అధికారి సునంద రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, వానకాలంలో రైతులు విత్తనాలు కొనేముందు సంబంధిత దుకాణాల్లో బిల్లు రసీదు తప్పకుండా తీసుకోవాలని విత్తనాలపై అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఎంతగానో ఉందని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్