జిల్లాలో ఘనంగా ఆచార్యకొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

72చూసినవారు
జిల్లాలో ఘనంగా ఆచార్యకొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు
స్వాతంత్ర సమరయోధులుగా, స్వరాష్ట్ర సాధన కోసం జీవితకాలం పోరాడిన ఆచార్యకొండా లక్ష్మణ్ బాపూజీ భావితరాలకు స్ఫూర్తిదాతని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకట్ అన్నారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని, హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈనెల 27న జరగనున్న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హార్షనీయమన్నారు.

సంబంధిత పోస్ట్