అక్కన్నపేట: బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

78చూసినవారు
అక్కన్నపేట: బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
గత నాలుగు రోజుల క్రితం అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా పనికి వెళ్లిన కూలీలపై మట్టి బండరాళ్లు విరిగిపడడంతో తల్లి కూతుర్లు మృతి చెందారు. కొంతమంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి అని హుస్నాబాద్ ఆర్డిఓ కు మంగళవారం సిద్దిపేట జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) పక్షాన వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్