నాగారం లో అంబేద్కర్ జయంతి వేడుకలు

70చూసినవారు
నాగారం లో అంబేద్కర్ జయంతి వేడుకలు
బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పొన్నాల వెంకటయ్య ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ళ రాజశేఖర్, ఎర్రవెల్లి చందు అంబాల ఆంజనేయులు, పొన్నాల రేణుక, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్