భీమదేవరపల్లి: హైవే రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు

69చూసినవారు
భీమదేవరపల్లి: హైవే రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు
మెదక్ నుండి ఎల్కతుర్తి వరకు నిర్మితమవుతున్న జాతీయ రహదారి పనులకు అడ్డుగా ఉన్న చెత్త తొలగింపు ప్రక్రియ భీమదేవరపల్లి మండలం ములకనూరు అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుగుతుంది. రోడ్డుకు ఆనుకొని ఉన్న దుకాణాదారులకు ఇబ్బంది లేకుండా చెట్ల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నట్లు సూపర్వైజర్ వసంత్ తెలిపారు.

సంబంధిత పోస్ట్