బొమ్మ వెంకన్న అందరికీ ఆదర్శనీయుడు: మంత్రి

68చూసినవారు
అభివృద్ధిలో హుస్నాబాద్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు తెస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన ఇందుర్తి మాజీ శాసనసభ్యుడు బొమ్మ వెంకటేశ్వర్లు విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ బొమ్మ వెంకన్న అందరికీ ఆదర్శనీయుడన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకే ప్రభుత్వం రూ. 430 కోట్లు కేటాయించిందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్