బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం

53చూసినవారు
బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం
హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో మున్సిపల్, అన్ని పార్టీలు సంఘాల ఐక్యతతో బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ ఇన్చార్జ్ &బి. సి. సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పి. రవీందర్ గౌడ్ మాట్లాడుతూ బి. సి. ల కు చట్టసభలలో రిజర్వేషన్లు 50%, మహిళా రిజర్వేషన్ల కోటలో బీసీలకు తగిన వాటా, బీసీ సబ్ ప్లాన్ చట్టం అమలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్