చింతలపల్లి సభ ఏర్పాట్లు పరిశీంచిన కెప్టెన్

63చూసినవారు
చింతలపల్లి సభ ఏర్పాట్లు పరిశీంచిన కెప్టెన్
బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ సభ ఏప్రిల్ 27న హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఘనంగా జరగనున్నది. ఈ సభ ఏర్పాట్లను మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి ల‌క్ష్మీకాంతారావు శనివారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు సభా ప్రాంగణాన్ని, వాహన పార్కింగ్, ప్రజలు కూర్చునే ఏర్పాట్లు, టెంట్, ధ్వని వ్యవస్థ, తదితర అంశాలను సమీక్షించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాల‌ని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్