పూర్తైన అభివృద్ధి పనులు ప్రారంభించాలి

56చూసినవారు
పూర్తైన అభివృద్ధి పనులు ప్రారంభించాలి
ఎంపిటిసి, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జులై 4 తో ముగుస్తున్నందున ఇప్పటివరకు పూర్తయిన పనులను ప్రారంభించాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కోరారు. ఆదివారం హుస్నాబాద్ పట్నంలో సతీష్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ అభివృద్ధి పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్