ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ

78చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ
హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ పరిధిలోని పూల్ నాయక్ తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హుస్నాబాద్ ప్రాణదాత పిల్లల హాస్పిటల్ డాక్టర్ సప్తఋషి ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు నోట్ బుక్స్, స్టేషనరీ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ పిల్లలకు నోట్ బుక్స్ ఇవ్వడం వల్ల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్