మృతుని కుటుంబ సభ్యులకు బియ్యం వితరణ

564చూసినవారు
మృతుని కుటుంబ సభ్యులకు బియ్యం వితరణ
కోహెడ మండలం సిసి పల్లె గ్రామానికి చెందిన కీ. శే. ఈరుమల్ల చిన్న కొమురయ్య కురుమ ఇటీవల మరణించగా వారి కుమారుడు ఇరుమల్ల లచ్చయ్యను వారి కుటుంబ సభ్యులను కురుమ సంఘం నాయకులు పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం వితరణ చేశారు. ఈ సందర్భంగా మండల కురుమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షులు కోనే శేఖర్ కురుమ మాట్లాడుతూ మండలంలోని కురుమ కుల బాంధవులు ఎవరు మరణించిన మండల కురుమ సంఘం వారికి అండగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్