పాఠశాలకు క్రీడాసామగ్రి అందజేత

76చూసినవారు
పాఠశాలకు క్రీడాసామగ్రి అందజేత
కోహేడ మండలంలోని తంగళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు హైదరాబాద్ మనోజ్ టిబ్రీవాలా ఫౌండేషన్ సౌజన్యంతో సంస్థ ప్రతినిధి పుప్పాల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం రూ. లక్ష విలువ చేసే డ్యూయల్ డెస్కులు, రూ. 25 వేల విలువచేసే క్రీడా సామగ్రిని గురువారం అందజేశారు. అదేవిధంగా పాము మాధవి స్మారకట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబర్చిన 14మంది విద్యార్థులకు రూ. 13వేల నగదును అందజేశారు.

సంబంధిత పోస్ట్