తాజా మాజీ సర్పంచులను అరెస్టు చేసిన ఎల్కతుర్తి పోలీసులు

51చూసినవారు
తాజా మాజీ సర్పంచులను అరెస్టు చేసిన ఎల్కతుర్తి పోలీసులు
హుస్నాబాద్ నియోజకవర్గం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని మాజీ సర్పంచ్ లను ఎల్కతుర్తి పోలీసులు గురువారం అదుపులో తీసుకున్నారు. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు నేడు రాష్ట్ర సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులచే అక్రమంగా టిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని వారన్నారు.

సంబంధిత పోస్ట్