నవాబుపేట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

70చూసినవారు
నవాబుపేట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్